Sangareddy Crime : మంజీరా నదిలో మహిళ మృతదేహం కేసు& మతిస్థిమితం లేదని హత్య చేసిన భర్త, కొడుకులు!
Sangareddy Crime : రెండ్రోజు క్రితం మంజీరా నదిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మతిస్థిమితం కోల్పోయిన భార్యను భర్త, కొడుకులు హత్య చేసి మంజీరా నదిలో పడేసినట్లు గుర్తించారు.