Sangareddy District : ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి, సుఫారీ ఇచ్చి & కట్టుకున్న భర్తనే హత్య చేయించిన భార్య
Sangareddy district News : ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే సుఫారీ ఇచ్చి హత్య చేయించింది ఓ భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.