Sangareddy District : సైబర్ మోసం... రూ. 80 లక్షలు పోగొట్టుకున్న బాధితులు

1 year ago 353
Cyber Fraud in Sangareddy: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వేర్వురు మార్గాల్లో బురిడీ కొట్టిస్తూ డబ్బులను లాగేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ముగ్గురిని బురిడీ కొట్టించి… రూ. 80 లక్షలను కాజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Read Entire Article