Sangareddy Job Mela : ఈ నెల 30న సంగారెడ్డిలో జాబ్ మేళా, పేటీఎంలో 50 ఉద్యోగాల భర్తీ!

1 year ago 372
Sangareddy Job Mela : సంగారెడ్డి జిల్లాలో పేటీఎం కంపెనీ ఆధ్వర్యంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30న విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని అధికారులు సూచించారు.
Read Entire Article