Sangareddy Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. అత్తను హత్య చేసిన అల్లుడు
Sangareddy Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో ఓ వ్యక్తి అత్తను దారుణంగా హత్య చేశాడు.