Sangareddy News : ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్రోల్ పోస్తే బంక్ యజమానులపై చర్యలు& ఎస్పీ రూపేష్
Sangareddy News : ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్స్ లో పెట్రోల్ లలో పెట్రోల్ పోయవద్దని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ పోసినట్లైతే బంక్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.