Sangareddy Protocol: ప్రోటోకాల్ పాటించట్లేదని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు
Sangareddy Protocol: సంగారెడ్డి లో ప్రోటోకాల్ పాటించడంలేదని స్పీకర్ కు, చీఫ్ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లేఖ రాశారు.