Sangareddy Road Accident : మధ్య రాత్రి చాయ్ తాగడానికి వెళ్లి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రుల మృతి!

1 year ago 172
Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున దాబాలో చాయ్ తాగడానికి కారులో ఆరుగురు యువకులు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న కారును లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు.
Read Entire Article