Sankranti Special Trains 2024 : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు & టైమింగ్స్ ఇవే
SCR Sankranti Special Trains: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.