Shamirpet MRO in ACB Trap : ఏసీబీ వలలో చిక్కిన శామీర్ పేట ఎమ్మార్వో, పాస్ బుక్ కోసం రూ.40 లక్షల లంచం

1 year ago 272
Shamirpet MRO in ACB Trap :శామీర్ పేట తహసీల్దార్ రూ.10 లక్షలు తీసుకుంటా ఏసీబీకి పట్టుబడ్డాడు. ధరణిలో వివరాలు నమోదు చేసేందుకు మొత్తం రూ.40 లక్షల లంచం డిమాండ్ చేశాడు.
Read Entire Article