Shamshabad Crime : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ 2.9 కోట్ల విలువైన బంగారం పట్టివేత, నలుగురి అరెస్ట్

1 year ago 306
Shamshabad Crime : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
Read Entire Article