Siddipet Crime : అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త& సిద్దిపేట కోర్టు సంచలన తీర్పు

1 year ago 325
Siddipet Crime : భార్యపై అనుమానంతో కిరోసిన్ పోసి హత్య చేశాడో దుర్మార్గుడు. 2017లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి విచారణ పూర్తికాగ సిద్దిపేట కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది.
Read Entire Article