Siddipet Crime : రాఘవపూర్ శివారులో సగం కాలిన మృతదేహం, మంత్రాలు వేస్తున్నారన్న అనుమానంతో హత్య
Siddipet Crime : సిద్ధిపేట జిల్లా రాఘవపూర్ శివారులో సగం కాలిన మృతదేహం కలకలం రేపుతోంది. మంత్రాలు వేస్తునాడన్న అనుమానంతో తండ్రిని హత్య చేసిన సొంత కొడుకు , సిద్ధిపేట కలకలం రేపుతుంది.