Siddipet District : Siddipet District : కుమార్తె పెళ్లి చూపులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం & తండ్రి, అన్న మృతి

1 year ago 325
Road Accident in Siddipet District : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కొడుకు మృతి చెందారు. పది మందికిపైగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article