Siddipet District : ధాన్యం బస్తాల దొంగతనాలు & ముగ్గురు యువకులు అరెస్ట్, ఇలా దొరికిపోయారు
Siddipet District News : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ధాన్యం బస్తాలను దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సిద్ధిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.