Siddipet Fire Accident : సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం, పలు మండలాలకు నిలిచిన విద్యుత్ సరఫరా

1 year ago 112
Siddipet Fire Accident : సిద్దిపేట విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదంతో సిద్దిపేట సహా పలు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Read Entire Article