Siddipet News : చేర్యాల విజయ డెయిరీలో కల్తీ పాల కలకలం& ఉప్పు, చక్కెర కలిసినట్లు గుర్తించిన అధికారులు

1 year ago 95
Siddipet News : సిద్దిపేట జిల్లా చేర్యాలలో విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో కల్తీపాల కలకలం రేపింది. చేర్యాల నుంచి హైదరాబాద్ వెళ్లిన ట్యాంకరులో పాలు కల్తీవని గుర్తించి వెనక్కి పంపారు అధికారులు.
Read Entire Article