Singareni Jobs : సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు, రేపు నోటిఫికేషన్ విడుదల
Singareni Jobs : సింగరేణి సంస్థలో 485 పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ప్రకటన చేశారు. దీంతో పాటు ఈ ఏడాది సింగరేణిలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.