Singareni Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల & మార్చి 1 నుంచి దరఖాస్తులు
Singareni Recruitment 2024 Updates: 272 ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ముఖ్య వివరాలను వెల్లడించారు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.