Six Guarantees : ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హత, ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరణ& మంత్రి పొంగులేటి

1 year ago 105
Six Guarantees : ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హతని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు.
Read Entire Article