Special Sanitation Drive : పల్లెల్లో ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’

1 year ago 362
Special Sanitation Drive in Telangana : ప్రతి గ్రామంలో ఫిబ్రవరి 7 నుంచి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు మంత్రి సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
Read Entire Article