Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు.. హైదరాబాద్ తరలింపు
Tammineni Veerabhadram: తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మంలో గుండెపోటుకు గురి కావడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.