Telangana Budget 2024&25 : రూ. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ & లెక్కలు ఇవే
Telangana Vote On Account Budget 2024 -2025 : తెలంగాణ ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలోప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి… తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తీసుకువచ్చినట్లు వివరించారు.