Telangana Budget Live Updates : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి & 6 గ్యారెంటీలకు పెద్దపీట

1 year ago 208
Telangana Budget 2024 Live Updates: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ -2024ను ప్రవేశపెట్టింది. ఉదయం భేటీ అయిన మంత్రివర్గం…. పద్దుకు ఆమోదముద్ర వేసింది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
Read Entire Article