Telangana Caste Census : తెలంగాణలో 'కుల గణన' & ఎన్నికల వేళ కీలక ఆదేశాలు

1 year ago 375
Caste Census in Telangana State : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article