Telangana Covid Cases : మరో 12 మందికి కొవిడ్‌ & తెలంగాణలో 38కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య

1 year ago 378
Covid Cases in Telangana Updates : తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం కొత్తగా 12 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైదారోగ్యశాఖ తెలిపింది.
Read Entire Article