Telangana EdCET 2024 : బీఈడీ ప్రవేశాలు & తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల, మేలో ఎగ్జామ్
TS EdCET 2024 Updates: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి… ముఖ్య తేదీలను పేర్కొంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…