Telangana Govt : ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం & అజెండాలోని అంశాలివే..!
CM Revanth Reddy Meeting With Collectors : ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి... అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు.. 'ప్రజాపాలన' కార్యక్రమంపై ప్రధానంగా చర్చించనున్నారు. పలు కీలక విషయాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.