Telangana Govt : తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ & స్మితా సబర్వాల్ కు స్థాన చలనం
IAS officers Transfers in Telangana: మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇరిగేషన్ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ను తప్పించి… ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా నియమించింది.