Telugu student dies in Scotland : ట్రెక్కింగ్‌ కు వెళ్లి జారిపడి...! స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

1 year ago 181
Telugu Students dead in Scotland: స్కాంట్లాండ్ దేశంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి మృతి చెందారు.
Read Entire Article