TGO Mamatha Transfer : టీజీవో అధ్యక్షురాలు మమతపై బదిలీ వేటు

1 year ago 325
TGO Mamatha Transfer : కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ గా ఉన్న వి.మమతను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. ఆమెను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం)కు బదిలీ చేసింది. 
Read Entire Article