TPCC New Incharge : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ & ఏపీకి మాణిక్కం ఠాగూర్
Telangana Congress Latest News : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు రాష్ట్రాల ఇంఛార్జులను మార్చింది కాంగ్రెస్. తెలంగాణ ఇంఛార్జుగా ఉన్న ఠాక్రే స్థానంలో… దీపాదాస్ మున్షీని నియమించింది. ఏపీకి మాణిక్కం ఠాగూర్ పేరును ఖరారు చేసింది.