TPCC : తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలి & టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం
Telangana Congress Latest News: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసింది. బుధవారం జరిగిన టీపీసీసీ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… వచ్చే ఎన్నికల్లో 12 సీట్లకు తగ్గకుండా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు.