Traffic Challan Deadline: నేటితో ముగియనున్న ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. పొడిగింపు లేదంటున్న పోలీసులు
Traffic Challan Deadline: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు రాయితీ గడువు నేటితో ముగియనుంది. మరోమారు పొడిగింపు ఉండదని పోలీసులు ప్రకటించారు.