TS Advocate General : తెలంగాణ అడ్వొకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి & ఉత్తర్వులు జారీ
Telangana Advocate General : తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది.