TS Assembly KRMB Issue: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేది లేదన్న ఉత్తమ్… అసెంబ్లీలో తీర్మానం
TS Assembly KRMB Issue: సాగు నీటి ప్రాజెక్టుల్ని కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించకూడదని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు.