TS Cabinet Decisions : రెండు గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’& కేబినెట్ కీలక నిర్ణయాలివే!
TS Cabinet Decisions : మరో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంటో పాటు రాష్ట్ర అధికార గీతంగా 'జయజయహే తెలంగాణ' ను గుర్తించింది.