TS CETs Notifications : తెలంగాణ ఈఏపీసెట్ సహా ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏ సెట్ ఎప్పుడంటే?
TS CETs Notifications : తెలంగాణలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 9 నుంచి 12 వరకు టీఎస్ ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు.