TS Challan : వాహనదారులకు అలర్ట్, పెండింగ్ చలాన్లు చెల్లింపునకు మరో 5 రోజులే గడువు

1 year ago 372
TS Challan : పెండింగ్ చలాన్లు చెల్లింపునకు మరో ఐదు రోజుల గడువు ఉందని పోలీసు అధికారులు తెలిపారు. రాయితీలు ప్రకటించడంతో వాహనాదారుల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 76.79 లక్షల పెండించ్ చలాన్లు చెల్లించారు.
Read Entire Article