TS Co&operative Loans : కేవలం ఆ రుణాల రికవరీపైనే ఆదేశాలిచ్చాం & క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల

1 year ago 267
 Telangana Co-operative Bank Loans : రైతు రుణాలను రికవరీ అంశంపై వ్యవసాయ మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే వీటిపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు మంత్రి తుమ్మల. ఇదే అంశంపై ప్రచురితమైన పలు వార్తలను ఆయన ఖండించారు.
Read Entire Article