TS Congress Govt : ప్రజలకు గుడ్ న్యూస్ & పట్టాలెక్కనున్న మరో 2 గ్యారెంటీలు & కీలకమైన పథకాలపైనే ప్రకటన…!
CM Revanth Reddy Review : మరో రెండు హామీలను పట్టాలెక్కించే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.