TS e&Challan Discount : ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల & ఇవాళ్టి నుంచే క్లియర్ చేసుకోవచ్చు
Telangana e-Challan Discount Updates : పెండింగ్ ట్రాఫిక్ చల్లన్ రాయితీ పై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది.