TS e&Challan Discount : మీ ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు చెల్లించారా..? లేదా..? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్
Telangana e-Challan Discount Updates : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంకా మిగిలినవారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇదే చివరి ఛాన్స్ అని.. గడువు పెంచే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.