TS e&Challan Discount : వాహనదారులు… మీ పెండింగ్ చలాన్లు చెల్లించారా? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్ డేట్

1 year ago 93
Telangana e-Challan Discount Updates : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే ఈ అవకాశాన్ని భారీగా వాహనదారులు వినియోగించుకోగా… మిగిలినవారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
Read Entire Article