TS EAMCET Exam 2024 Updates : ఆ నెలలోనే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు & తాజా అప్డేట్ ఇదే
Telangana EAMCET 2024 Updates: తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ప్రాథమికంగా షెడ్యూల్ నూ రూపొందించినట్లు తెలుస్తోంది. మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.