TS EAP CET 2024: తెలంగాణ ఈఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. మే 9,10 ఇంజనీరింగ్, 11,12న అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రన్స్
TS EAP CET 2024: తెలంగాణ ఈఏపీ సెట్ EAPCET 2024 నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఎంసెట్‌గా నిర్వహించే ప్రవేశపరీక్షను కొద్ది రోజుల క్రితం ఈఏపీ సెట్‌గా మార్చారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విడిగా నీట్ నిర్వహిస్తున్నారు.