TS EdCET 2024 Applications : రేపటి నుంచి టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లై చేసుకోండి!
TS EdCET 2024 Applications : తెలంగాణలో రెండేళ్ల బీఈడీ ప్రవేశాలకు ఎడ్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి ఎడ్ సెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.