TS Ekalavya Model Schools: ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్...నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

1 year ago 104
TS Ekalavya Model Schools: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ఏకలవ్య గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Read Entire Article