TS ePASS Scholarship Updates: విద్యార్థులకు అలర్ట్... స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు & లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
TS ePASS Post-Matric Scholarship Updates: విద్యార్థులకు అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది.