TS GOM Medigadda Visits: మేడిగడ్డ, అన్నారంలలో తెలంగాణ మంత్రుల పర్యటన
TS GOM Medigadda Visit: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టులో తెలంగాణ మంత్రుల బృందం పరిశీలిస్తోంది. ప్రాజెక్టును నిర్మించిన వారే మేడిగడ్డ,అన్నారం వైఫల్యాలకు బాధ్యత వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.